Header Banner

బరితెగించిన మేల్ నర్స్.. ఐసీయూలో మహిళారోగిపై అత్యాచారానికి పాల్పడిన నీచుడు!

  Sun Jun 08, 2025 13:38        India

దేశంలో లక్షలాది రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందచేస్తున్నట్టు, కిసాన్ క్రెడిట్ కార్డ్ పై ఇచ్చే రుణపరిమితి పెంచినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇప్పటివరకకు దేశవ్యాప్తంగా 465కు పైగా కేసీసీ దరఖాస్తుల్ని కేంద్రం ఆమోదించిందని ఎక్స్ వేదికగా నిర్మల చెప్పారు. ఎరువులు.. విత్తనాలు.. పురుగుమందుల కొనుగోళ్లు, ఇతర వ్యవసాయ అవసరాలకు ఈ కార్డులు ఎంతగానో అన్నదాతలకు ఉపపయోగపడుతున్నట్టు ఆమె అభిప్రాయపడ్డారు. కేసీసీ పథకం కింద 5.7లక్షల కోట్ల రుణాలు ఇచ్చినట్టు చెప్పిన నిర్మల, రూ.3లక్షల వరకు ఉన్న రుణపరిమితిని రూ.5లక్షలకు పెంచినట్టు తెలియచేశారు. కేవలం 4 శాతం వడ్డీకే రూ.3లక్షల రుణం పొందవచ్చన్నారు. రుణపరిమితి పెంపుతో 7.7కోట్ల మంది రైతుల ప్రయోజనం పొందుతారని, వారు తీసుకున్న రుణాల్ని సకాలంలో తిరిగి చెల్లించి, అదనపు రుణం పొందవచ్చని శ్రీమతి నిర్మల సూచించారు.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!

 

రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #india #DespicableManRaped #PatientInTheICU #Women #Health #Hospital